Gold: స్వల్పంగా తగ్గిన బంగారం..! 13 d ago
8K News-20/02/2026 ఈరోజు (శుక్రవారం) బంగారం ధరలు కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹300 తగ్గి రూ.1,43,150కు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹320 తగ్గి రూ.1,56,170 వద్ద పలుకుతోంది. అయితే వెండి ధర మాత్రం మార్పులేకుండా కేజీ రూ.2,70,000 వద్ద స్థిరంగా ఉంది.